Date of Publish : 03 February 2025, 11:47 amPosted by : అక్షర ఉదయమ్
02-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 75,706
అక్షర ఉదయమ్ – తిరుమల
02-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 75,706
తలనీలాలు: 23,340
హుండీ కానుకలు : 3.34 కోట్లు
వెయిటింగ్ కంపార్ట్మెంట్లు: 06
సుమారు సర్వదర్శనం కోసం దర్శన్ సమయం (SSD టోకెన్లు లేకుండా): 8 గంటలు