పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో 08 మంది నిందితుల అరెస్ట్
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో 08 మంది నిందితుల అరెస్ట్ అక్షర ఉదయమ్ - గుంటూరు అంగీకారం లేకుండా వివాహం చేసుకున్న ఘటనలో అబ్బాయిని చంపిన అమ్మాయి అన్న, స్నేహితులు. చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర హత్య కేసులో ముమ్మర దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.ఈ ఘటనకు సంబంధించి...