ఆంధ్రప్రదేశ్ లో 14 మంది IAS అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో 14 మంది IAS అధికారులు బదిలీ మార్కాపురం జిల్లా జేసీ: పీ శ్రీనివాసులు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ: రోణంకి గోపాల కృష్ణ సివిల్ సప్లైస్ డైరెక్టర్: శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్ ప్రకాశం జేసీ: కల్పనా కుమారి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్: కే మయూర్ అశోక్ తుడా వైస్ చైర్మన్: ఆర్ గోవిందరావు కడప జేసీ: నిధి మీనా అనంతపురం జేసీ: విష్ణు చరణ్ అనకాపల్లి జేసీ: మల్లవరపు సూర్యతేజా చిత్తూరు...