15-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 78,873
అక్షర ఉదయమ్ - తిరుమల 15-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 78,873 తలనీలాలు: 30,065 హుండీ కానుకలు : 3.85 కోట్లు వెయిటింగ్ కంపార్ట్మెంట్లు: 16 సుమారు సర్వదర్శనం కోసం దర్శన్ సమయం (SSD టోకెన్లు లేకుండా): 14 గంటలు