తెనాలి గ్రీవెన్స్ కార్యక్రమంలో 15 ఫిర్యాదులు

తెనాలి గ్రీవెన్స్ కార్యక్రమంలో 15 ఫిర్యాదులు   అక్షర ఉదయమ్ - తెనాలి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పి.జి.ఆర్.ఎస్ గ్రీవెన్స్ కు ఫిర్యాదులు పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందించారు. మొత్తం 15 ఫిర్యాదులు అందగా వాటిలో రెవెన్యూ-7, మున్సిపల్-3, పోలీస్-2, విద్యుత్-2, పంచాయతీ విభాగానికి-1 శాఖల ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వయంగా సబ్ కలెక్టర్ సంజన సింహా స్వీకరించారు. వచ్చిన 15 ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామనీ...