Date of Publish : 17 February 2025, 4:54 pmPosted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి
16-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 79,705
అక్షర ఉదయమ్ – తిరుమల
16-02-2025న తిరుమలలో దర్శనం చేసుకున్న మొత్తం యాత్రికులు: 79,705
తలనీలాలు: 24,836
హుండీ కానుకలు : 3.67 కోట్లు
వెయిటింగ్ కంపార్ట్మెంట్లు: 03
సుమారు సర్వదర్శనం కోసం దర్శన్ సమయం (SSD టోకెన్లు లేకుండా): 08 గంటలు