పిడుగురాళ్ళ మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ సహా టిడిపి తీర్థం పుచ్చుకున్న 17 మంది కౌన్సిలర్లు – పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని

పట్టణ అభివృద్ధికి కలిసి ముందుకు వెళ్దామన్న ఎమ్మెల్యే యరపతినేని   అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ https://youtu.be/xm0x-KbpcWE?si=1mkZ2Va-Rnr3lHQo పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ ఎవ్వరూ ఊహించని విధంగా జెండా ఎగుర వేసింది. రెండు సార్లు వాయిదా పడిన పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అభివృద్ధి నినాదంతో వైఎస్సార్ సీపీకి షాక్ ఇచ్చారు. వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం పిడుగురాళ్ళ మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ సహా 17 మంది కౌన్సిలర్లు గురజాల...