185 ఏళ్ల పోస్టు బాక్సుకు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి తాళం
185 ఏళ్ల పోస్టు బాక్సుకు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి తాళం అక్షర ఉదయమ్ - అమరావతి భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 185 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టు బాక్సులను ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి పూర్తిగా నిలిపి వేయనుంది. ఇకపై లేఖలు, రిజిస్టర్ పోస్టులు, శుభాకాంక్షలు అన్నీ స్పీడ్ పోస్టు ద్వారా నేరుగా గమ్య స్థానానికి చేరతాయి. తపాలా కార్యాలయాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. ఈ రోజుల్లో వాట్సాప్, ఇమెయిల్ వంటి సాంకేతికత కారణంగా...