ఫిడే వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా 19 ఏళ్ల దివ్య దేశ్ ముఖ్ రికార్డు

ఫిడే వరల్డ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా 19 ఏళ్ల దివ్య దేశ్ ముఖ్ రికార్డు   తన ప్రత్యర్థి కోనేరు హంపీపై ఫైనల్స్ లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా, రెండో గేమ్ మొత్తం 75 ఎత్తుల్లో విజయం సాధించి 2025 ఫిడే ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ గా నిలిచిన దివ్య దేశముఖ్ (19)   - "అక్షర ఉదయమ్" న్యూస్        Stay Updated with Every Breaking News...