బైకును ఢీకొని బస్సు దగ్ధం 20 మంది మృతి

బైకును ఢీకొని బస్సు దగ్ధం 20 మంది మృతి

 

అక్షర ఉదయమ్ – కర్నూలు

 

హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 41 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

24వ తేది తెల్లవారుజామున 3, 3-10 గంటల సమయంలో బైక్ ను ఢీకొనడంతో బస్సు నుండి ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగింది.

21 మంది సురక్షితంగా ఉన్నారు. మిగిలిన 20 మందిలో 11 మంది మృతదేహాలను గుర్తించడం జరిగింది.

మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నాం.

– డా. ఏ. సిరి, జిల్లా కలెక్టర్, కర్నూలు

 

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.