చేనేతలకు 365 రోజుల పనే లక్ష్యం

చేనేతలకు 365 రోజుల పనే లక్ష్యం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం త్వరలో మరిన్ని చేనేత ఎగ్జిబిషన్లు ఎగ్జిబిషన్ల ఏర్పాటుతో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయన్న మంత్రి మంత్రి సవితకు నేతన్నల ధన్యవాదాలు ఎగ్జిబిషన్ల నిర్వహణతో రోజూ మాకు పని దొరుకుతోందని వెల్లడి   అక్షర ఉదయమ్ - విజయవాడ   నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించడంతో పాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందు కోసం...