అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో 3కె రన్
అక్షర ఉదయమ్ - విజయవాడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో 3కె రన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా ఈ రోజు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ గారి సారధ్యంలో ఇందిరాగాంది మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 2000 మందితో 3కే రన్ ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా జిల్లా కలెక్టర్ శ్రీ జి.లక్ష్మి శా ఐ.ఏ.ఎస్.గారు, నగర పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర...