చుక్క రక్తం తీయకుండానే.. ఏఐ ముఖ స్కాన్‌తో 60 సెకన్లలో 60 రకాల పరీక్షల రిపోర్టులు
చుక్క రక్తం తీయకుండానే.. ఏఐ ముఖ స్కాన్‌తో 60 సెకన్లలో 60 రకాల పరీక్షల రిపోర్టులు మంగళగిరిలో అందుబాటులోకి సరికొత్త ఏఐ సాంకేతికత నిమిషం వ్యవధిలోనే 60 రకాల వైద్య పరీక్షల నివేదికలు ఇందిరానగర్ పీహెచ్‌సీలో ఏరోస్ వెల్నెస్ ఏఐ క్లినిక్ ఏర్పాటు అక్షర ఉదయమ్ - మంగళగిరి ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకోవాలంటే సూది గుచ్చి రక్తం తీస్తారని భయపడే వారికి ఇది శుభవార్త. ఇకపై వైద్య పరీక్షల కోసం సూది గుచ్చాల్సిన పని లేదు. చుక్క...