80’స్ తారల రీయూనియన్

80'స్ తారల రీయూనియన్   80ల్లో వెండితెర వేదికగా సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటులందరూ ఒకేచోట కలిశారు. ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొత్తం 31 మంది స్టార్స్ కలిసి అక్టోబర్ 4న చెన్నైలో పార్టీ చేసుకున్నారు. అలనాటి తారలు ప్రతి ఏటా రీయూనియన్ వేడుకలు నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. గతేడాది ఇది జరగాల్సి ఉండగా.. చెన్నైలో వరదల కారణంగా వాయిదా పడింది. ఈ వేడుకల్లో తారలంతా అలనాటి విశేషాలను,...