బాపట్ల జిల్లాలో బాల కార్మికులు నిర్ములన లక్ష్యంగా అధికారులు పనిచేయాలి : జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి

బాపట్ల జిల్లాలో బాల కార్మికులు నిర్ములన లక్ష్యంగా అధికారులు పనిచేయాలి : జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి

అక్షర ఉదయమ్ – బాపట్ల 

 

14 సంవత్సరాలలోపు పిల్లలతో పని చేపిస్తే చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తప్పవు

చదువుకు దూరంగా ఉన్న విద్యార్థులను పాఠశాలలో చేర్పించాలి.

హోటల్స్, ఇతర కర్మాగారలలో పనిచేసే పిల్లలను గుర్తించండి.

బాలకార్మికుల నిర్ములన సమీక్షలో జిల్లా కలెక్టర్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..