నిడిగుంట అరుణని అదుపులోకి తీసుకున్న కోవూరు పోలీసులు

అద్దంకి టోల్ ప్లాజా దగ్గర కిలేడీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
నేడు అరెస్ట్ చేసి కిలేడీని కోర్టులో ప్రవేశ పెట్టనున్న పోలీసులు.
ఇటీవల ఓ సీఐకి ఫోన్ చేసి, హోం శాఖ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కిలేడీ బెదిరింపులు.
జగన్ హయాంలో రౌడీషీటర్ శ్రీకాంత్ సహకారంతో కిలేడీ పలు నేరాలు, సెటిల్మెంట్లు.
“అక్షర ఉదయమ్” – నెల్లూరు
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..