లోన్స్ పేరుతో 2.50 కోట్ల రూపాయల మోసం చేసిన నిందితులు అరెస్ట్

లోన్స్ పేరుతో 2.50 కోట్ల రూపాయల మోసం చేసిన నిందితులు అరెస్ట్

 

అక్షర ఉదయమ్ – ఏలూరు

 

నిందితులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి AU Small Finance Bank నుండి రుణాలు తీసుకొని, బ్యాంకును మరియు ప్రజలను మోసం చేశారు.
పోలీసులు పాత బస్టాండ్, ఏలూరులో నిందితులను అరెస్ట్ చేసి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రజలకు సూచన:
ఆధార్, పాన్, ఇల్లు పత్రాలు వంటి విలువైన డాక్యుమెంట్లు ఎవరికి ఇవ్వవద్దు.