185 ఏళ్ల పోస్టు బాక్సుకు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి తాళం

185 ఏళ్ల పోస్టు బాక్సుకు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి తాళం

 

అక్షర ఉదయమ్ – అమరావతి

భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 185 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టు బాక్సులను ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి పూర్తిగా నిలిపి వేయనుంది. ఇకపై లేఖలు, రిజిస్టర్ పోస్టులు, శుభాకాంక్షలు అన్నీ స్పీడ్ పోస్టు ద్వారా నేరుగా గమ్య స్థానానికి చేరతాయి. తపాలా కార్యాలయాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. ఈ రోజుల్లో వాట్సాప్, ఇమెయిల్ వంటి సాంకేతికత కారణంగా పోస్టు బాక్సు వినియోగం తగ్గిపోయింది.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in