పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన స్త్రీ శక్తి విజయోత్సవ సభలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రసంగం

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన స్త్రీ శక్తి విజయోత్సవ సభలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రసంగం

 

 

నా 35 ఏళ్ల రాజకీయ జీవితంలో సెప్టెంబర్ 1 ఒక మరపురాని రోజు.

హైటెక్ సిటీ, సైబర్ సిటీ, అమరావతి రూపకర్త చంద్రబాబే.

తెలుగుదేశం పార్టీ మహిళలకు అత్యంత గౌరవం ఇస్తుంది.

ప్రభుత్వం ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లకు అదనంగా, నేను ఇస్తానన్న గ్యాస్ సిలిండర్‌ను పిడుగురాళ్ళ పట్టణంలో సంక్రాంతికి అందిస్తాను.

ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ లాంటి మూడు తరాల నాయకులతో కలిసి పని చేసే అవకాశం లభించడం నా అదృష్టం.
– ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in