నరసరావుపేటలో వైసీపీ అన్నదాత పోరు బాట

ఆర్డీవోకు వినతి పత్రం ఇచ్చిన మాజీ మంత్రి విడదల రజిని
వ్యవసాయ రంగాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది
ప్రభుత్వం, అధికారులు యూరియా ఉందంటున్నారు
కానీ క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా అందడం లేదు.
బ్లాక్ మార్కెట్‌కు యూరియాను తరలిస్తున్నారు
– మాజీ మంత్రి రజిని
ప్రతి సారి రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారు
రైతులను మోసం చేసే ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవు
రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి
– నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
అక్షర ఉదయమ్ – నరసరావుపేట