లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
అక్షర ఉదయమ్ – దాచేపల్లి
దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద శనివారం లారీని బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో బస్ డ్రైవర్, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం మిర్యాలగూడ నుంచి RTC బస్సు దాచేపల్లికి వస్తుంది. ముందుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. గాయపడిన వారిని 108 లో గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.