పల్నాడు జిల్లా మెప్మా శాఖలో భారీ కుంభకోణం

పల్నాడు జిల్లా మెప్మా శాఖలో భారీ కుంభకోణం

 


అక్షర ఉదయమ్ – పల్నాడు

చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేటలో నకిలీ గ్రూపులు ఏర్పాటు చేసి రూ.40 కోట్లు దిగమింగిన వైనం.

పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగిన నిధుల గోల్ మాల్ గురించి సీఎం చంద్రబాబుకి వివరించిన కలెక్టర్ కృతికా శుక్లా.. నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు.

ఇటీవల నల్లపాడు సొసైటీలో భారీ స్కాముకి పాల్పడిన కీలక ఉద్యోగి నరసరావుపేటకి బదిలీ.. సస్పెండ్ అయినా మారని ఉద్యోగిని తీరు.

సస్పెండ్ అయిన మహిళా ఉద్యోగిని నరసరావుపేట తేవడంలో కీలక పాత్ర పోషించిన టీడీపీ నేత.

కుంభకోణంలో మెప్మా ఉద్యోగులు CMM దీప, C.O విజయ ప్రణతి పాత్ర కీలకం.. నరసరావుపేటలోనే సుమారు రూ.25 కోట్ల రూపాయలు కాజేసిన కేటుగాళ్ళు.

ఇప్పటికే నరసరావుపేటలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే వెలుగులోకి రానున్న మరిన్ని స్కాములు.