నూతనంగా ఏర్పాటు చేసిన రెండు కొత్త జిల్లాలకు ఉన్నత అధికారుల నియామకం

కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
పోలవరం జిల్లాకు ఇన్చార్జి కలెక్టర్ గా దినేష్ కుమార్, ఎస్పీగా అమిత్ బర్దర్, జేసీగా తిరుమాని శ్రీపూజ నియామకం
ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్, ఎస్పీగా ఉన్న అమిత్ బర్దర్, జేసీగా ఉన్న తిరుమాని శ్రీపూజ
మార్కాపురం జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గా పి.రాజాబాబు, ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, జేసీగా రోనంకి గోపాలకృష్ణ నియామకం
ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు కలెక్టర్ గా ఉన్న పి.రాజాబాబు, ఎస్పీగా ఉన్న హర్షవర్థన్ రాజు, జేసీగా ఉన్న గోపాలకృష్ణ
అక్షర ఉదయమ్ – అమరావతి