శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు

శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు

 

రెండవ రోజు శ్రీవారిని దర్శించుకున్న 70,256 మంది భక్తులు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.79 కోట్లు.

ఇవాళ కూడా టోకెన్ కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.

రేపటి నుంచి టోకెన్ లేని భక్తులను సర్వ దర్శనానికి అనుమతించనున్న టీటీడీ.

రేపటి నుంచి ఆన్ లైన్ లో టికెట్లు పొందిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్న టీటీడీ.

ఓం నమో వేంకటేశాయ.

 

అక్షర ఉదయమ్ – తిరుమల