“అక్షర ఉదయమ్” క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే “యరపతినేని“

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
“అక్షర ఉదయమ్” వార పత్రిక 2026 న్యూ ఇయర్ క్యాలెండరును పల్నాడు జిల్లా గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో “అక్షర ఉదయమ్” పత్రిక సంపాదకులు మల్లెంశెట్టి లక్ష్మణరావు, పిడుగురాళ్ళ మున్సిపల్ ఛైర్మన్ చిన్న సుబ్బారావు, పిడుగురాళ్ళ మార్కెట్ యార్డు చైర్మన్ తురకా వీరాస్వామి, రావిపూడి వీర నారాయణరావు, పిడుగురాళ్ళ, గురజాల, దాచేపల్లి మున్సిపల్ కమిషనర్లు, మీడియా మిత్రులు పాల్గొన్నారు.