“అక్షర ఉదయమ్” వార పత్రిక 2026 న్యూ ఇయర్ క్యాలెండరును ఆవిష్కరించిన వైఎస్సార్ సిపి అద్దంకి సమన్వయకర్త, ప్రముఖ వైద్యులు చింతలపూడి అశోక్ కుమార్

“అక్షర ఉదయమ్” వార పత్రిక 2026 న్యూ ఇయర్ క్యాలెండరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజక వర్గ సమన్వయ కర్త, ప్రముఖ వైద్యులు చింతలపూడి అశోక్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో “అక్షర ఉదయమ్” పత్రిక సంపాదకులు మల్లెంశెట్టి లక్ష్మణరావు, రావిపూడి వీర నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.