“అక్షర ఉదయమ్” పత్రిక 2026వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

అక్షర ఉదయమ్ పత్రిక 2026వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ

 

  • ఆవిష్కరించిన బాపట్ల, పర్చూరు ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు

 

 


అక్షర ఉదయమ్ – బాపట్ల జిల్లా

తెలుగోడి గళం – అవినీతిపై సమరం” అనే నినాదంతో గత 12 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా సమస్యలపై పత్రికలో ప్రత్యేక కథనాలు ఇస్తూ ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారం చేసే విధంగా వార్తలు అందించి ప్రజల మన్ననలు పొందిన పత్రిక “అక్షర ఉదయమ్” పత్రిక. “అక్షర ఉదయమ్” పత్రిక 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు గురువారం ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాదే సింధూరం ఎడిటర్ చైతన్య, “అక్షర ఉదయమ్” పత్రిక బాపట్ల, ప్రకాశం జిల్లాల ఇన్చార్జి షేక్ నయిముల్లా, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.