అక్షర ఉదయమ్ – బాపట్ల

బాపట్ల పట్టణం బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని డైరీ , క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ గారు, రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు పమిడి బాస్కరరావు గారు, బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు గారు, బాపట్ల మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు గారు మరియు మీడియా ప్రతినిధులు,తెలుగుదేశం,జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.