మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ఛాలెంజ్

మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ఛాలెంజ్   మంగళగిరిలో చెత్త తరలింపు, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ఆధునాతన వాహనాలు ఉండవల్లి నివాసంలో వాహనాలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్   అక్షర ఉదయమ్ - మంగళగిరి   అధికారులు ఛాలెంజ్ గా తీసుకుని వంద రోజుల్లో గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ ను నెం.1గా...