కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరులో చికెన్ కోసం ఘర్షణ..!

తనకు ముందు కావాలంటే తనకు ముందు కావాలని చికెన్ షాపు వద్ద గొడవ.
ముగ్గురిపై చికెన్ కత్తితో దాడి చేసిన నరేష్ అనే యువకుడు. దాడిలో విజయ్, చిన్న, గాబ్రేలు అనే వ్యక్తులకు తీవ్ర గాయాలు.
విజయ్ అనే వ్యక్తి పరిస్థితి విషమం.. ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలింపు.
బాధితుల ఫిర్యాదుతో యువకుడిపై కేసు నమోదు.
అక్షర ఉదయమ్ – కర్నూలు జిల్లా