అక్షర ఉదయమ్
Date of Publish : 21 October 2025, 11:50 am Posted by : అక్షర ఉదయమ్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది

 

అక్షర ఉదయమ్ – అమరావతి

ఇది పశ్చిమ వాయవ్యంగా కదిలి 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

ఈ కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

ఇవాళ ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.

“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in

ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.