అక్షర ఉదయమ్
Date of Publish : 15 May 2025, 3:57 pm Posted by : అక్షర ఉదయమ్

ప్రజలకు మరింత చేరువుగా నియోజక వర్గ స్థాయిలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

ప్రజలకు మరింత చేరువుగా నియోజక వర్గ స్థాయిలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక

పల్నాడు జిల్లా గురజాల నియోజక వర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పిడుగురాళ్ళలో నిర్వహించి ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు. చిత్రంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు, గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తదితరులు.

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..