ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక నెంబర్ 9281607001

ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక నెంబర్ 9281607001

 

 

అక్షర ఉదయమ్ – విజయవాడ

ప్రైవేట్ బస్సుల అధిక ఛార్జీలపై ఏపీ రవాణా శాఖ చర్యలు.

సంక్రాంతి పండుగతో భారీగా ఛార్జీలు పెంచిన పలు ప్రైవేట్ ట్రావెల్స్.

విమాన ప్రయాణంతో సమానంగా ఛార్జీలు పెంచిన పలు ట్రావెల్స్.

ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ నియంత్రణకు రవాణా శాఖ చర్యలు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక నెంబర్ 9281607001 ఏర్పాటు..

ఫిర్యాదులు వస్తే సంబంధిత ట్రావెల్స్ పై చర్యలు.

ప్రైవేట్ ట్రావెల్స్ లో తనిఖీలకు ప్రత్యేక రవాణా శాఖ బృందాలు.