జర్నలిస్టుల హౌసింగ్ పై త్వరలోనే కార్యాచరణ

జర్నలిస్టుల హౌసింగ్ పై త్వరలోనే కార్యాచరణ - ఏపీ సీఎం చంద్రబాబు   అక్షర ఉదయమ్ - విజయవాడ జర్నలిస్టుల సొంత ఇంటి కలను సాకారం చేసెందుకు సిద్దంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం అనంతరం చంద్రబాబును శుక్రవారం ఆయన నివాసంలో జర్నలిస్టులు కలిశారు. ఈ సందర్భంగా తమకు ఇళ్ళ స్థలాలను కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జర్నలిస్టులు కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు....