చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు
చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు అంచనా వేసిన సమయం కంటే ముందుగానే కేరళను తాకే అవకాశం. అండమాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా విస్తరించిన నైరుతి రుతు పవనాలు. ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసిన ఐఎండీ. ఈ నెల 24న కేరళలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించే ఛాన్స్. జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ. - "అక్షర ఉదయమ్" న్యూస్ Stay Updated...