జర్నలిస్టుల హౌసింగ్ స్కీంపై సీఆర్డీఏకు తగిన ఆదేశాలు – మంత్రి వర్గ ఉపసంఘం ముందుకూ ప్రతిపాదన
జర్నలిస్టుల హౌసింగ్ స్కీంపై సీఆర్డీఏకు తగిన ఆదేశాలు మంత్రి వర్గ ఉపసంఘం ముందుకూ ప్రతిపాదన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అక్షర ఉదయమ్ - అమరావతి అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ప్రభుత్వం తరపున వెంటనే సీఆర్‌డీఏ కమిషనర్‌కు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు....