పెద్ద వారికీ వ్యాక్సినేషన్ అవసరమే : డాక్టర్ ధూళిపాళ్ళ భరత్ కుమార్

పెద్ద వారికీ వ్యాక్సినేషన్ అవసరమే డాక్టర్ ధూళిపాళ్ళ భరత్ కుమార్   టీకాలు చిన్న పిల్లలకు మాత్రమే పరిమితం కావని, పెద్దవారు కూడా తమ వయస్సు, ఆరోగ్య పరిస్థితి, గతంలో తీసుకున్న టీకాలను బట్టి అవసరమైన వ్యాక్సిన్లు తీసుకోవాలని ఐఎంఏ పల్నాడు జిల్లా పిడుగురాళ్శ శాఖ అధ్యక్షులు డా. ధూళిపాళ్ళ భరత్ కుమార్ తెలిపారు.   వయస్సు పెరగడం, రోగ నిరోధక శక్తి తగ్గడం, మధుమేహం, గుండె జబ్బులు, ఆస్తమా/COPD, కిడ్నీ లేదా లివర్ వ్యాధులు వంటి పరిస్థితుల వల్ల కొన్ని ఇన్ఫెక్షన్లు పెద్దవారిలో...