వృద్ధురాలి సమస్యను ఆలకించి.. స్వయంగా వివరాలు రాసుకున్న
వృద్ధురాలి సమస్యను ఆలకించి.. స్వయంగా వివరాలు రాసుకున్న - గురజాల ఎమ్మెల్యే యరపతినేని అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో గురువారం మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రీవెన్స్ పూర్తయ్యాక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాకు చేరుకున్నారు. ఆ సమయంలో పిడుగురాళ్ళ చినఅగ్రహారం గ్రామానికి చెందిన కొమ్మనబోయిన సైదమ్మ అనే 80 ఏళ్ల పైబడిన వృద్ధురాలు యరపతినేనిని చూసి మీతో నా సమస్య చెప్పాలని కోరగా, దీనికి స్పందించిన...