అఖండ-2 సినిమా కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ 12
అఖండ-2 సినిమా కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ 12 అక్షర ఉదయమ్ - సినిమా న్యూస్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ-2” తాజాగా మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చుకుంది. నిర్మాతల ప్రకటన ప్రకారం, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు క్లియర్ అవ్వడంతో డిసెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. డిసెంబరు 11న ప్రీమియర్ షోలు. కొద్దిరోజుల క్రితం షెడ్యూల్ చేసిన విడుదలను...