అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు.. బాలయ్య అభిమానులకు భారీ షాక్
అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు.. బాలయ్య అభిమానులకు భారీ షాక్ అక్షర ఉదయమ్ సినిమా న్యూస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రానున్న 'అఖండ 2 తాండవం' సినిమా ప్రీమియర్ షోలు సాంకేతిక కారణాల వల్ల రద్దయ్యాయి. డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ఒక రోజు ముందుగా రాత్రి 8 గంటలకు భారతదేశవ్యాప్తంగా ప్రీమియర్లు ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో మేకర్స్ షాకింగ్ ప్రకటన చేశారు. నిర్మాణ సంస్థ 14 రీల్స్...