గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధిక్యం

  గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధిక్యం రెండో రౌండ్ లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకి వచ్చిన ఓట్లు : 17,506 పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు వచ్చిన ఓట్లు : 6,740 రెండవ రౌండ్ లో ఆలపాటి రాజాకు 10వేల 766 ఓట్ల ఆధిక్యం రెండు రౌండ్లు ముగిసే సరికి ఆలపాటి రాజాకి 20746 ఓట్ల మెజార్టీ   - అక్షర ఉదయమ్ న్యూస్