అమరావతిని దక్షిణ ఆసియాలోనే మొట్ట మొదటి క్యాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తాం

అమరావతిని దక్షిణ ఆసియాలోనే మొట్ట మొదటి క్యాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తాం అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యం 50కి పైగా యూనికార్న్ ల అభివృద్ధి చంద్రబాబు సాంకేతిక విప్లవంలో సెకెండ్ చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అమరావతి క్యాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో మంత్రి నారా లోకేష్ అక్షర ఉదయమ్ - విజయవాడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అని, ప్రజా రాజధాని అమరావతిని...