పల్నాడులో అమృత ఆరోగ్య పథకం ప్రారంభం
పల్నాడులో అమృత ఆరోగ్య పథకం ప్రారంభం 45 మంది అనాథ పిల్లలకు 'అమృత ఆరోగ్యశ్రీ' కార్డులు అందజేత అక్షర ఉదయమ్ - నరసరావుపేట పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అనాథలు, నిరాశ్రయులకు ఉచిత వైద్య సేవలు అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'అమృత ఆరోగ్య పథకం' (డా. ఎన్.టీ.ఆర్. వైద్య సేవ పథకం)ను విస్తరించారు. సోమవారం జిల్లాలోని శిశు గృహ సంరక్షణ కేంద్రాల్లో (చైల్డ్ కేర్ సెంటర్లు) ఉంటున్న 45 మంది అనాథ...