బీటెక్ చదివి బెట్టింగ్‌లకు బానిసై దొంగగా మారిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

బీటెక్ చదివి బెట్టింగ్‌లకు బానిసై దొంగగా మారిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌   పది రోజుల్లోలోనే నాలుగు వరుస దొంగతనాలను చేధించిన కొల్లిపర పోలీసులు 16 లక్షల విలువైన ఆభరణాలు రికవరీ   అక్షర ఉదయమ్ - గుంటూరు   గుంటూరు జిల్లా కొల్లిపర పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతన ఘటనను పది రోజుల్లోనే చేధించి 16 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలను రికవరీ చేసిన కొల్లిపర పోలీసులు. బెట్టింగ్‌లకు బానిసై వరుస దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడు...