భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ 2027 డిసెంబరు నాటికి అందరికీ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం 14 విశిష్ట భద్రతా ఫీచర్లతో పాస్ పుస్తకం రికార్డుల ట్యాంపరింగ్ కు ప్రయత్నిస్తే జైలుకే తాడేపల్లి వద్ద హెలిపాడ్ కోసం ప్రైవేటు భూమిని 22ఏలో పెట్టారు కర్నూలు జిల్లా కలుగట్లలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు అక్షర ఉదయమ్ - ఎమ్మిగనూరు ఆంధ్రప్రదేశ్ ను భూవివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...