ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు
ఏపీకి త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడలోని ఆర్టీసీ కార్యాలయంలో స్త్రీశక్తి పథకంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి సమీక్షించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఇప్పటి వరకు సుమారు 40 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారన్న మంత్రి అధునాతన సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో అందుబాటులో వస్తాయని వెల్లడి అక్షర ఉదయమ్ - విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా రంగంలో కీలక మార్పులకు ప్రభుత్వం చర్యలు...