ఉగాదికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి
ఉగాదికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి అక్షర ఉదయమ్ - అమరావతి అర్హులైన పేదలకు ఇళ్ల కలని సాకారం చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, వచ్చే ఉగాది నాటికి మరో 5 లక్షల గృహాలు పూర్తి చేసే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ, ప్రతి మూడు నెలలకు ఒకసారి గడువులు నిర్ణయించి లక్ష్య సాధన...