విజయవాడలో రూ.500 కోట్లతో మరో భారీ ఫ్లై ఓవర్
విజయవాడలో రూ.500 కోట్లతో మరో భారీ ఫ్లై ఓవర్ ఎన్‌హెచ్ - 65 విస్తరణ నేపథ్యంలో విజయవాడలో భారీ ఫ్లైఒవర్ నిర్మాణానికి అడుగులు సర్వీస్ రోడ్డుగా మారనున్న ప్రస్తుత రహదారి విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్-65 ఆరు వరుసల అక్షర ఉదయమ్ - విజయవాడ విస్తరణలో భాగంగా నగర పరిధిలో మరో భారీ పైవంతెన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు 5 కి.మీ. మేర దీన్ని నిర్మించే ప్రతిపాదనలను కన్సల్టెన్సీ డీపీఆర్‌లో పొందుపరిచింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి...