ఏపీలో రేషన్ దారులకు మరో ఊరట
ఏపీలో రేషన్ దారులకు మరో ఊరట - మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు అక్షర ఉదయమ్ - ఏలూరు ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కార్ లబ్దిదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రేషన్ పంపీణీకి వినియోగిస్తున్న వాహనాల్ని సైతం పక్కన పెట్టి షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్నా ఇంకా సర్వర్ సమస్యలు, ఇతరత్రా కారణాలతో లబ్దిదారులకు అందక పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం డీలర్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఏలూరులో రేషన్...