గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం “మన ఊరు మాటా – మంతి”
గ్రామాల అభివృద్ధికై మరో విప్లవాత్మక కార్యక్రమం "మన ఊరు మాటా - మంతి" అక్షర ఉదయమ్ - అమరావతి గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి కోసం మాటా - మంతి పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక వర్గం రావివలస పంచాయతీ ప్రజలందరిని టెక్కలిలోని సినిమా థియేటర్ కు తీసుకువచ్చి వారితో క్యాంప్ కార్యాలయం నుండి నేరుగా...